శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్ - Online Pujalu - ఆన్లైన్ పూజలు

31, ఆగస్టు 2020, సోమవారం

శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్


శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినామ్

శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగలమ్||   1


లక్ష్మీసవిభ్రమాలోకసుభ్రూవిభ్రమచక్షుషే

చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్||   2 


శ్రీవేంకటాద్రిశృంగాగ్రమంగళాభరణాంఘ్రయే

మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్||   3


సర్వావయవసౌందర్యసంపదా సర్వచేతసామ్

సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్||   4


నిత్యాయ నిరవద్యాయ సత్యానందచిదాత్మనే

సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్||   5 


స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే

సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్||   6 


పరస్మైబ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే

ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్||   7   

ఆకాలతత్వమశ్రాంతమాత్మనామనుపశ్యతామ్

అతృప్తమృతరూపాయ వేంకటేశాయ మంగళమ్||   8


ప్రాయ:స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా

కృపయా దిశతే శ్రీమద్వేంకటేశాయ మంగలమ్||   9


దయామృతతరంగిణ్యాస్తరంగైరివ శీతలై

అపాంగైస్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్||   10


స్రగ్భూషాంబర హేతీనాం సుషమావహమూర్తయే

సర్వార్తిశమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్||   11


శ్రీవైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీతటే

రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్||   12


శ్రీమత్సుందరజామాతృమునిమానసవాసినే

సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్||   13


మంగళాశాసనపరైర్మదాచార్యపురోగమై:

సర్వైశ్చపూర్వైరాచార్యై: సత్కృతాయాస్తుమంగళమ్||   14 


ఇతి శ్రీ వేంకటేశమంగళాశాసనం సమాప్తమ్.