శ్రీ సరస్వతీ ప్రార్దనా దశకం - Online Pujalu - ఆన్లైన్ పూజలు

30, సెప్టెంబర్ 2020, బుధవారం

శ్రీ సరస్వతీ ప్రార్దనా దశకం


ప్రజాపతే సృష్టికార్య ప్రసక్తే మేయరూపిణి

ప్రవృత్తి ధర్మ సంపత్తిం ప్రదేహ్యంబ సరస్వతి||


కంసారి ప్రముఖారాధ్యే హంసారూఢే ప్రదేహిమే

సంసారసౌఖ్య సంపత్తిం శంసాపాత్రే సరస్వతి||


సర్వజ్ఞ సోదరాకారే సర్వజ్ఞే సద్దయాన్వితే

సహమాత్రాదిభిర్వృత్తం సరస్వత్యంబ దేహిమే||


సర్వవేదాంత సంవేద్యే సచ్చితానంద రూపిణి

సత్యాశ్రయే సదారాధ్యే సరస్వత్యంబ పాహిమామ్||


దేవాధీశాది వంద్యాంఘ్రిం భావాతీతాం భవాత్మికామ్ 

యావాగ గోచరాం వందే శ్రీవాగ్దేవీం సరస్వతీమ్||


కలాత్మికాం కలాకోశకలాలంకృత కుంతలామ్

ఇలా వంద్యా మహం వందే విలాసాడ్యాం సరస్వతీమ్||


చరాచరాత్మికాం శక్తిం సురాసురసమర్చితామ్

గిరా దేవీ మహాం నిత్యం పరాం వందే సరస్వతీమ్||


యాగీష్పతి సమాదాధ్యా భోగీడిత సుఖప్రదా

వాగీశ్వరీ మహం వందే యోగీంద్రే డ్యాం సరస్వతీమ్||


రాజరాజేశ్వరీ రూపాం రాజరాజ సమర్చితామ్

రాజహంస రథామీడే రాజధ్భూషాం సరస్వతీమ్||


వేదాంతాధి గతార్థా యా నాదాతీత స్వరూపిణీ

మూదాత్మికా చ సా పాయాచ్ఛ్రీదా మాం శ్రీ సరస్వతీ||