శ్రీ కనకదుర్గా స్తోత్రం - Online Pujalu - ఆన్లైన్ పూజలు

29, సెప్టెంబర్ 2020, మంగళవారం

శ్రీ కనకదుర్గా స్తోత్రంశ్రుతిసూచిత నిజమార్గాం స్వనయనలీలాజనిత భువన వర్గాం

నిజపార్శ్వస్థితభర్గాం వందేహం విజయగిరి కనకదుర్గాం ||


నిగమ శిఖాగణగేయాం మునివరనివహైస్సదా హృదాధ్యేయాం

హిమగిరి వరతనయాం వందేహం విజయగిరి కనకదుర్గాం|| 


అఘటితఘటనే చతురాం సత్యమసత్య మివకృతవతీం ధీరాం 

మాయాం సతతమ మేయాం వందేహం విజయగిరి కనకదుర్గాం||


మృగతృష్ణా జలసదృశం విశ్వం సత్యమివ కృతవతీమనిశం

అతివిస్మయకరమార్గాం వందేహం విజయగిరి కనకదుర్గాం||


ఏకం నిత్య మసఙ్గం నైకమనిత్యం సనఙ్గమివ సాఙ్గమ్

కుర్వన్తీమతి దుర్గాం వందేహం విజయగిరి కనకదుర్గామ్ ||

మానామాన విహీనాం మానితపరాం మనోవచోగమ్యాం

సదసద్ధ్వంద్వ విభిన్నాం వందేహం విజయగిరి కనకదుర్గామ్||


నిలయీకృత నిగమాంతాం నిత్యానందాబ్ధి పూరిత స్వాంతాం

శాంతాం పరశివకాంతాం వందేహం విజయగిరి కనకదుర్గామ్||


విద్యామాద్యాం హృద్యాం విద్యావేద్యాం వశీకృతశివాద్యాం 

సృష్టిస్థితి హరణాద్యాం వందేహం విజయగిరి కనకదుర్గామ్||


బ్రహ్మాది పఞ్చకమయీం పఞ్చవ్యాపార కరణీం దేవీం

శ్రీ చక్రప్రియ దుర్గాం, వందేహం విజయగిరి కనకదుర్గామ్||


నవమణిమాలా మేతాం పఠతిచ యస్తన్య సకలహృదయేష్టం

సఫలీ కురుతే నిత్యం సత్యం సా విజయగిరి కనకదుర్గామ్ ||