సూర్యాష్టకమ్ - Online Pujalu - ఆన్లైన్ పూజలు

6, జనవరి 2021, బుధవారం

సూర్యాష్టకమ్


ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర 
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే 

సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ 
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 

లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్ 
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 

త్త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరమ్ 
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 

బృంహితం తేజ:పుంజం చ వాయురాకేశమేవ చ 
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ 

బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితమ్ 
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 

తం సూర్యం జగత్కర్తారం మహాతేజ:ప్రదీపనమ్ 
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 

తం సూర్యం జగతాం నాథం జ్ణానవిజ్ణానమోక్షదమ్ 
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 

ఇతి శ్రీ శివప్రోక్తం సూర్యాష్టక సంపూర్ణం.