ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్ - Online Pujalu - ఆన్లైన్ పూజలు

7, జనవరి 2021, గురువారం

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్


సౌరాష్ట్రే సోమనాధం చ శ్రీశైలే మల్లిఖార్జునమ్ 
ఉజ్జయిన్యామ్ మహాకాళమోంకార మమలేశ్వరమ్ 
పరల్యాం వైద్యనాధం చ డాకిన్యాం భీమశంకరమ్ 
సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే 
 వారాణస్యాం తు విశ్వేశం త్య్రంబకం గౌతమీతటే 
హిమాలయే తు కేదారం ఘృష్టేశం చ శివాలయే 
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాత: పఠేన్నర: 
సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.