భగవద్గీత లో కృష్ణార్జునుల నామములు - Online Pujalu - ఆన్లైన్ పూజలు

14, జూన్ 2021, సోమవారం

భగవద్గీత లో కృష్ణార్జునుల నామములు

 శ్రీ కృష్ణుని నామములు:


అచ్యుతుడు

అనంతుడు

అప్రతిమ ప్రభావుడు

అరిసూదనుడు

జనార్దనుడు

దేవదేవుడు

దేవవరుడు

దేవేశుడు

పరమేశ్వరుడు

పురుషోత్తముడు

భగవంతుడు

ఆద్యుడు

కమలపత్రాక్షుడు

కృష్ణుడు

కేశవుడు

భూతభావనుడు

భూతేశుడు

మధుసూదనుడు

మహాత్ముడు

మహాబాహువు

మాధవుడు

యాదవుడు

యోగి

యోగేశ్వరుడు

కేశి నిషూధనుడు

గోవిందుడు

జగత్పతి

జగన్నివాసుడు

వార్షేయుడు

వాసుదేవుడు

విశ్వమూర్తి

విశ్వేశ్వరుడు

విష్ణువు

సర్వుడు

సహస్రబాహువు

హృషీకేశుడుఅర్జునుడి నామములు:


అనఘుడు

అనసూయుడు

అర్జునుడు

కపిధ్వజుడు

కిరీటి

కురుప్రవీరుడు

కౌంతేయుడు

గుడాకేశుడు

తాత

దేహభీతాంవరుడు

ధనుంజయుడు

పరస్తవుడు

పాండవుడు

పార్థుడు

పురుషర్షభుడు

భరతర్షభుడు

భరత శ్రేష్ఠుడు

భరత సత్తముడు