పూజలో కొట్టిన కొబ్బరికాయ పండిపోయింది? ఏమైనా దోషమా? - Online Pujalu - ఆన్లైన్ పూజలు

14, జూన్ 2021, సోమవారం

పూజలో కొట్టిన కొబ్బరికాయ పండిపోయింది? ఏమైనా దోషమా?

 పూజలో కొట్టిన కొబ్బరికాయ ఎండిపోయిందని చాలా మంది దోషమేమో అనుకుంటారు, కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయమేమిటంటే కావాలని ఎవరూ పాడయిపోయిన కొబ్బరి కాయను పూజలో వాడరు కదా.

తెలిసి కావాలని చెయ్యని పని కనుక కొబ్బరికాయ కుళ్ళితే అపచారం కాదు దోషమూ కాదు , కాళ్లూ చేతులూ కడుక్కుని ఇంకొక కొబ్బరికాయ అఓదుబాటులో ఉంటే ఆ కొబ్బరి కాయని కొట్టండి.