నవగ్రహ స్తోత్రములు - Online Pujalu - ఆన్లైన్ పూజలు

13, జూన్ 2021, ఆదివారం

నవగ్రహ స్తోత్రములు

 రవి [సూర్యుడు]


జపాకుసుమ సంకాశం । కాశ్యపేయం మహాద్యుతిం

తమోరిం సర్వపాపఘ్నం । ప్రణతోస్మి దివాకరం ॥


చంద్రుడు


దధి శంఖ తుషారాభం । క్షీరోదార్ణవ సంభవం

నమామి శశినం సోమం । శంభోర్ముకుట భూషణం ॥


కుజుడు


ధరణీగర్భ సంభూతం । విద్యుత్కాంతి సమప్రభం

కుమారం శక్తి హస్తం । తం మంగళం ప్రణమామ్యహం ॥


బుధుడు


ప్రియంగు కలికాశ్యామం । రూపేణ ప్రతిమం బుధం

సౌమ్యం సత్వగుణోపేతం । తం బుధం ప్రణమామ్యహం ॥


గురుడు


దేవానాంచ ఋషీనాంచ । గురు కాంచనసన్నిభం

బుద్దిమంతం త్రిలోకేశం । తం నమామి బృహస్పతిం ॥


శుక్రుడు


హిమకుంద మృణాళాభం । దైత్యానాం పరమంగురుం

సర్వశాస్త్ర ప్రవక్తారం । భార్గవం ప్రణమామ్యహం ॥


శని


నీలాంజన సమాభాసం । రవిపుత్రం యమాగ్రజం

ఛాయామార్తాండ సంభూతం । తం నమామి శనైశ్చరం ॥


రాహు


అర్థకాయం మహావీరం । చంద్రాదిత్య విమర్థనం

సింహికాగర్భ సంభూతం । తం రాహుం ప్రణమామ్యహం ॥


కేతు


పలాశ పుష్ప సంకాశం । తారకాగ్రహ మస్తకం

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం । తం కేతుం ప్రణమామ్యహం ॥


నవగ్రహ మండల ధ్యాన శ్లోకము


ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ

గురు శుక్ర శనిభ్యశ్చచ రాహవే కేతవే నమ: ॥