పరబ్రహ్మణ: ప్రాత:స్మరణ స్తోత్రం - Online Pujalu - ఆన్లైన్ పూజలు

14, జూన్ 2021, సోమవారం

పరబ్రహ్మణ: ప్రాత:స్మరణ స్తోత్రం

 ప్రాత:స్మరామి హృది సంస్పురదాత్మతత్వం

సచ్చ్హిత్సుఖం పరమహంసగతిం తురీయమ్

యత్స్వప్నజాగరసుషుప్తి మవైతి నిత్యం

తద్బ్రహ్మనిష్కలమహం న చ భూత సంఘ:.


ప్రాతర్భజామి మనసో వచసా మగమ్యం

వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ

యం నేతి నేతి వచనై ర్నిగమా అవోచు:

తం దేవదేవ మజమచ్యుతమాహురగ్యమ్.


ప్రాతర్నమామి తమస: పరమర్కవర్ణం

పూర్ణం నసనాతనపదం పురుషోత్తమాఖ్యమ్

యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ

రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై.


శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయ విభూషనమ్,

ప్రాత: కాలే పరేద్యస్తు స గచ్ఛేత్ పరమం పదమ్.


ఇతి శ్రీమత్ శంకరభగవత: కృతం పరబ్రహ్మణ: ప్రాత:స్మరణ స్తోత్రం సంపూర్ణం.