శ్రీ కృష్ణాష్ఠకమ్ - Online Pujalu - ఆన్లైన్ పూజలు

14, జూన్ 2021, సోమవారం

శ్రీ కృష్ణాష్ఠకమ్

 1. వసుదేవసుతం దేవం కంస చాణూర మర్థనం

   దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుం


2. అతసీ పుష్ప సంకాశం, హారనూపుర శోభితం

   రత్నకంకణ కేయూరం, కృష్ణం వందే జగద్గురుం

   

3. కుటిలాలక సంయుక్తం, పూర్ణచంద్ర విభాసనం

   విలయత్కుండల ధరం దేవం, కృష్ణం వందే జగద్గురుం

   

4. మందార గంధ సంయుక్తం, చారుహాసం చతుర్భుజం

   బర్హిప్యిన చూడాంగం, కృష్ణం వందే జగద్గురుం

   

5. ఉత్పల్ల పరపత్రాక్షం, నీలజీమూత సన్నిభం

   యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురుం