శ్రీ విష్ణు ప్రాత:స్మరణ స్తోత్రం - Online Pujalu - ఆన్లైన్ పూజలు

17, జూన్ 2021, గురువారం

శ్రీ విష్ణు ప్రాత:స్మరణ స్తోత్రం

ప్రాత: స్మరామి భవభీతిమహార్తిశాంత్యై

నారాయణం గరుడవాహనమబ్జనాభమ్,

గ్రహాభిభూతవరనావరణ ముక్తిహేతుం

చక్రాయుధం తరుణవారిజపత్రనేత్రమ్.


ప్రాతర్నమామి మనసా వచసా చ మూర్థ్నా

పాదారవిందయుగళం పరమస్య పుంస:,

నారాయణస్య నరకార్ణవతారణస్య

పారాయణ ప్రవణవిప్రపరాయనస్య.


ప్రాతర్భజామి భజతామభయంకరం తం

ప్రాక్సర్వజన్మకృతపాపభయాపహత్యై,

యో గ్రాహవక్త్రపతితాంఘ్రిగజేంద్రఘోర

శోకప్రణాశనకరో ధృతశంఖచక్ర:


ఇతి శ్రీ విష్ణో: ప్రాత: స్మరణమ్