తులసి మొక్క ఎండిపోతే ఏం చెయ్యలి? - Online Pujalu - ఆన్లైన్ పూజలు

14, జూన్ 2021, సోమవారం

తులసి మొక్క ఎండిపోతే ఏం చెయ్యలి?

తులసి చాలా పవిత్రమయిన మొక్క, హిందువులు భక్తి శ్రద్దలతో పూజించే తులసి మొక్క విషయంలో చాలా నియమాలు పాటిస్తారు, అయితే తులసి చెట్టు ఎండిపోతే ఏం చెయ్యలి అని చాలా మందికి అనుమానంగా ఉంటుంది.

ఎండిపోయిన తులసి మొక్క ఇంటిలో ఉండటం మంచిది కాదు, ఒకవేల తులసి మొక్క ఎండిపోతే దానిని నదీ జలాల్లో కాని, లేదా చెరువులో కానీ వెయ్యాలి.